Tuesday, April 21, 2020

ఊఫ్.. బిగ్ రిలీఫ్..! ఊపిరి పీల్చుకుంటున్న ఇటలీ.. తక్కువగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య..!!

రోమ్/హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విళయ తాండవం వల్ల అగ్రదేశాలు విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. అమెరికాతో పాటు ముఖ్యంగా ఇటలీలో కూడా కరోనా వైరస్ స్వైర విహారం చేసింది. మొదట ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకంటే ఇటలీ లోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండేది. అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VMkOxY

Related Posts:

0 comments:

Post a Comment