Thursday, September 9, 2021

మెడిసిన్ ఫ్రమ్ స్కై-డ్రోన్లతో మందులు,వ్యాక్సిన్ సప్లై-రేపు కేంద్రమంత్రి,కేటీఆర్ చేతుల మీదుగా లాంచ్...

రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా మందులు,వ్యాక్సిన్ల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం 'మెడిసిన్ ఫ్రమ్ స్కై' ప్రాజెక్టును చేపడుతోంది. వికారాబాద్‌లో శనివారం(సెప్టెంబర్ 10) దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ కానుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించనున్నారు. వచ్చే నెల మూడో వారం వరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X56IfU

Related Posts:

0 comments:

Post a Comment