Saturday, February 29, 2020

హవ్వా.. రెచ్చగొట్టి, విద్వేషపూరిత ప్రసంగాలు చేసి.. శాంతి ర్యాలీలో పాల్గొన్న కపిల్ మిశ్రా

ఈశాన్య ఢిల్లీ రణరంగంగా మారేందుకు కొందరు నేతల విద్వేషపూరిత ప్రసంగాలే కారణం. అందులో ముందువరసలో నిలిచేది బీజేపీ నేత కపిల్ మిశ్రా. చాంద్‌బాగ్ చౌక్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొందరు ఆందోళన చేస్తున్నారని.. అనుకూలంగా నిరసన చేపట్టాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘర్షణలో 42 మంది చనిపోయారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3agIHmY

Related Posts:

0 comments:

Post a Comment