Saturday, September 25, 2021

తాలిబన్ బీజేపీ; మోడీ యూఎస్ వెళ్ళొచ్చు, నేను ఇటలీ వెళ్ళొద్దా? తనను ఎవరూ ఆపలేరన్న మమత

రోమ్‌లోని వాటికన్‌లో జరిగే ప్రపంచ శాంతి సమావేశానికి హాజరయ్యేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అనుమతి నిరాకరించడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సెప్టెంబర్ 30 న ఉప ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో భబానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు . మీరు ఎన్ని చోట్లకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3APj1eY

Related Posts:

0 comments:

Post a Comment