Sunday, July 28, 2019

సీఎం కుర్చీ కాదని.. రాజకీయాల్లో అజాత శత్రువు.. జైపాల్ రెడ్డి సుదీర్ఘ ప్రస్థానం

హైదరాబాద్‌ : జైపాల్ రెడ్డి రాజకీయాల్లో అజాత శత్రువు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. ఐదుసార్లు ఎంపీగా.. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా కూడా ఏమాత్రం భేషజాలు చూపని నిగర్వి. ఎలాంటి బిరుదులు లేకున్నా.. నీతి, నిజాయితీ తన మార్గాలుగా ముందుకు సాగిన డైనమిక్ లీడర్. అవినీతి మరక లేని ది పర్‌ఫెక్ట్ లీడర్. అంతేకాదు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GA8oCr

0 comments:

Post a Comment