Sunday, July 28, 2019

ముంబైను వణికిస్తున్న వర్షాలు.. భారీగా వరదనీరు చేరడంతో జనం బెంబేలు..

ముంబై : ముంబైవాసులను వర్షాలు వదిలిపెట్టడం లేదు. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించింది. ఎడతెరిపిలేకుండా వానలు పడుతుండటంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముంబైలో గత కొన్ని రోజులుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZjAtoY

0 comments:

Post a Comment