బెంగళూరు : కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. యడియూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు కర్నాటకంలో ట్విస్ట్ వచ్చింది. రెబెల్ ఎమ్మెల్యేపై స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ముగ్గురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన ఆయన.. మిగిలిన 14 మంది ఎమ్మెల్యేలపై వేటు వేశారు. దీంతో మొత్తం 17 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించినట్లైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LKO2L7
కర్నాటకం : స్పీకర్ సంచలన నిర్ణయం.. 14 మంది రెబెల్ ఎమ్మెల్యేల సస్పెన్షన్..
Related Posts:
Rasi Phalalu (6th Aug 2021) | రోజువారీ రాశి ఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
హైకోర్టు మెట్లెక్కిన తీన్మార్ మల్లన్న: వేధింపులపై పిటిషన్, సోమవారం విచారణతీన్మార్ మల్లన్న హైకోర్టును ఆశ్రయించాడు. తనపై కేసుల నమోదు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ నెల 3న తనకు నోటీసులు ఇచ్చారని, రెండ్రోజుల సమయంలోనే వి… Read More
సీజేఐ రమణ మరో సంచలనం- ట్రిబ్యునళ్లను మూసేయమంటారా? -మోదీ సర్కారుపై తీవ్ర ఆగ్రహంతెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యాయవ్యవస్థ పరిధి, దానికి రాజ్యాంగంలోని ఇతర వ్యవస్థ నుంచి అందాల్… Read More
ఈశాన్యంలో మళ్లీ భూప్రకంపనలు -బిష్ణుపూర్ కేంద్రంగా మణిపూర్లో భూకంపం: ఎన్సీఎస్ వివరాలివి..వరుస భూకంపాలు ఈశాన్య భారతాన్ని కలవరపెడుతున్నాయి. ప్రధానంగా మణిపూర్ రాష్ట్రంలో రోజుల వ్యవధిలోనే భూకంపాలు వస్తుండటం స్థానికుల్ని భయాందోళనకు గురిచేస్తున్… Read More
తిరుమల శ్రీవారికి కొత్తగా ‘నవనీత సేవ’, విద్యుత్ కార్లు, టీటీడీ కీలక నిర్ణయాలివేతిరుపతి: తిరుమల శ్రీవారి నైవేద్యాల కోసం ప్రతిరోజు అవసరమయ్యే నెయ్యి దేశవాళీ ఆవుల పాల నుంచి తయారుచేయడానికి త్వరలో ‘నవనీత సేవ' పేరుతో ఓ కొత్త… Read More
0 comments:
Post a Comment