Tuesday, September 21, 2021

నిమ్మగడ్డపైన ప్రివిలేజ్ చర్యలు తప్పవా : తాజా నిర్ణయాలతో ఉత్కంఠ : ఆయన నిర్ణయమే కీలకం..!!

మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పైన ప్రివిలేజ్ కమిటీ ఏం సిఫార్సు చేయబోతోంది. ఆయన వివరణతో కమిటీ ఈ వ్యవహారాన్ని వదిలేస్తుందా..లేక, చర్యల దిశగా నిర్ణయాలు ఉంటాయా. ఇప్పుడు ఈ అంశం పొలిటికల్ గా హాట్ టాపిక్ అయింది. తాజాగా టీడీపీ శాసనసభా ఉప నేతలు అచ్చెన్నాయుడు..రామానాయుడు పైన ప్రివిలేజ్ కమిటీ సంచలన సిఫార్సుకు సిద్దమైనట్లుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kuuCu7

Related Posts:

0 comments:

Post a Comment