Tuesday, September 21, 2021

Australia earthquake: వణికిన మెల్‌బోర్న్: భవనాలు ధ్వంసం

క్యాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో భారీ భూకంపం సంభవించింది. రెండో అతిపెద్ద నగరం మెల్‌బోర్న్ సమీపంలో సంభవించిన భూప్రకంపనల తీవ్రత అనూహ్యంగా ఉంటోంది. భూకంప తీవ్రతకు పలు భవనాలు కంపించాయి. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్ల మీదికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. ఫలితంగా- తమ ఇళ్లల్లోకి వెళ్లడానికి ప్రజలు భయపడ్డారు. రిక్టర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hVCEKB

Related Posts:

0 comments:

Post a Comment