Tuesday, April 16, 2019

అంబటి రాంబాబు షాకింగ్ నిర్ణయం .. కోడెలపై కేసు పెట్టకుంటే నిరాహారదీక్షకు దిగుతా

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై కేసు నమోదు చెయ్యకుంటే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరిక జారీ చేశారు . ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఏపీలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అంబటి వర్సెస్ స్పీకర్ కోడెల మధ్య నెలకొన్న వివాదం తారా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GrGY29

0 comments:

Post a Comment