Tuesday, April 16, 2019

నేడు గవర్నర్ ను కలవనున్న జగన్.. ఎందుకంటే ..

ఏపీలో ఎన్నికల సమరం ముగిసినా ఇంక యుద్ధవాతావరణం కొనసాగుతుంది. ఒకరిమీద ఒకరు కేసులు పెట్టుకుంటూ, ఆరోపణలు చేసుకుంటూ ఏపీని రణరంగం చేస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల తర్వాత కూడా తమ చర్యలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. అంబటి రాంబాబు షాకింగ్ నిర్ణయం .. కోడెలపై కేసు పెట్టకుంటే నిరాహారదీక్షకు దిగుతా ఇక తాజాగా రాష్ట్రంలో నెలకొన్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IAo4Y8

0 comments:

Post a Comment