Sunday, September 26, 2021

చైనా దుందుడుకు: లఢక్ బోర్డర్ వద్ద మళ్లీ: 8 చోట్ల కొత్త నిర్మాణాలు: చీకటి యుద్ధంపై రిహార్సల్స్

న్యూఢిల్లీ: డ్రాగన్ కంట్రీ.. చైనా తన తెంపరితనాన్ని మానుకోవట్లేదు. దుందుడుకు చర్యలకు దిగుతూనే వస్తోంది. భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూనే ఉంది. దాదాపుగా ఏడాదిన్నర కాలంగా లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి కారణమౌతోన్న చైనా.. తన వైఖరిని దూకుడు వైఖరిని తగ్గించుకోవట్లేదు. ఈ తరహా వాతావరణాన్ని నియంత్రించుకోవడానికి రెండు దేశాలు కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zI3ITN

Related Posts:

0 comments:

Post a Comment