Monday, April 5, 2021

తెర మీదికి కోవిడ్ 19 వ్యాక్సిన్ పాస్‌పోర్ట్: తీవ్ర వ్యతిరేకత:

లండన్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. పాస్‌పోర్ట్ వ్యవస్థలో కొన్ని మార్పులను తీసుకుని రావడానికి పలు దేశాలు శ్రీకారం చుడుతున్నాయి. కొత్తగా కోవిడ్ 19 వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నాయి. ఇప్పటిే డెన్మార్క్ ఈ దిశగా ఓ ముందడుగు వేసింది. కోవిడ్ 19 వ్యాక్సిన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uncYug

0 comments:

Post a Comment