Monday, April 5, 2021

తిరుపతి ప్రచారంలోకి చంద్రబాబు- ఎల్లుండి నుంచి 8 రోజుల పాటు- 7 సభలు

ఏపీలో ప్రతిష్టాత్మకంగా మారిన తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు అడుగుపెట్టనున్నారు. ఇప్పటివరకూ టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి విజయం కోసం ఎమ్మెల్సీ నారా లోకేష్‌, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తో పాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, యువనేతలు ప్రచారం సాగిస్తుండగా.. ఎల్లుండి నుంచి చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారు. తిరుపతి ఉపఎన్నిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uhS7IS

0 comments:

Post a Comment