Sunday, April 4, 2021

మళ్లీ భారత్‌-పాక్‌ స్నేహం- ధోవల్‌తో పాక్ ఆర్మీఛీఫ్ బజ్వా చర్చలు ? - సైన్యం రివర్స్‌

ఉపఖండంలో దాయాది దేశాలైన భారత్‌, పాకిస్తాన్‌ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న కోల్డ్‌ వార్‌కు తెరదించేందుకు ఇరుదేశాల ప్రభుత్వాలు తెరవెనుక భారీ ప్రయత్నాలే చేస్తున్నాయి. భారత్‌వైపు నుంచి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌, పాకిస్తాన్ వైపు నుంచి ఆర్మీ ఛీఫ్‌ జనరల్‌ బజ్వా రహస్య చర్చలు జరుపుతున్నారు. అయినా దశాబ్దాలుగా పాతుకుపోయిన భారత్‌ వ్యతిరేక వైఖరిని మార్చుకునేందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PAUffV

0 comments:

Post a Comment