Monday, April 5, 2021

షాకింగ్: చిన్నమ్మను చంపేశారు -ఓటరు జాబితా నుంచి శశికళ పేరు తొలగింపు -ఈసీతో సర్కారు కుట్రన్న టీవీవీ

ప్రజాస్వామిక పండుగగా భావించే ఎన్నికల ప్రక్రియలో అక్రమ వ్యవహారాలకూ కొదువుండదు. చాలా సార్లు రాజకీయ పార్టీలు గీత దాటి వ్యవహరిస్తే.. కొన్ని సార్లు ఈసీనే అతి చేస్తుందనే ఆరోపణలూ ఉన్నాయి. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dBoUln

0 comments:

Post a Comment