Saturday, June 20, 2020

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్...

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాజాసింగ్,ఆయన కుటుంబ సభ్యులు కూడా ముందు జాగ్రత్తగా కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.  ఆ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఎమ్మెల్యే గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో... ఇటీవల ఎమ్మెల్యేను కలిసినవారు,ఆయనతో సన్నిహితంగా మెలిగినవారిలోనూ ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఎమ్మెల్యే,ఆయన కుటుంబం హోమ్ క్వారెంటైన్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YOiNTo

Related Posts:

0 comments:

Post a Comment