Saturday, June 20, 2020

టీడీపీలో చిచ్చు రేపిన రాజ్యసభ పోరు- అసలు బలంపై క్లారిటీ వచ్చినట్లేనా ?

ఏపీలో తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల పోరు విపక్ష టీడీపీని ప్రజల్లో మరింత చులకన చేసింది. ఇప్పటికే గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీడీపీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓటు వేయకపోవడం ఇబ్బందికరంగా మారింది. కారణాలు ఏవైనా ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధికి ఓటేయకపోవడం టీడీపీలో లుకలుకలను బయటపెట్టడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/310sfpB

Related Posts:

0 comments:

Post a Comment