Sunday, August 8, 2021

టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగింపు: ఏపీ సర్కారు ఉత్తర్వులు

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్‌గా మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే ఆయన పదవీ కాలం పూర్తయింది. ఈ నేపథ్యంలోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jyM9j9

Related Posts:

0 comments:

Post a Comment