Saturday, March 16, 2019

'కాంగ్రెస్ ఖాళీ అవుతుంది': మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా, టీఆర్ఎస్‌తో చర్చలు?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా తెరాసలో చేరుతున్నారని చెప్పారు. కేంద్రంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చే పరిస్థితి లేదన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ubOffj

Related Posts:

0 comments:

Post a Comment