Sunday, August 8, 2021

CJI NV Ramana: థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్: పోలీస్ స్టేషన్లు, జైళ్ల వద్ద అలాంటి హోర్డింగులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేత కొనసాగుతోందంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. మానవ హక్కుల ఉల్లంఘన పోలీస్ స్టేషన్లలో అధికంగా నమోదవుతోందని, సమాజానికి ఇది శ్రేయస్కరం కాదని అన్నారు. సమాజంలో ఇప్పటికీ కస్టోడియల్ హింస, పోలీసుల దాడులు కొనసాగుతోండటాన్ని ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన సంరక్షణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jyD21Q

Related Posts:

0 comments:

Post a Comment