Saturday, March 16, 2019

ఇక్కడి నుంచి బరిలోకి రేవంత్... టీకాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల తొలిజాబితా విడుదల

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ప్రకటించింది. పలువురి పేర్లను పరిశీలించి వడపోత చేసి అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించనప్పటికీ విడుదల చేసిన తొలి జాబితాలో 8 మందికి స్థానం లభించింది. మిగిలిన 9

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u9cnPN

Related Posts:

0 comments:

Post a Comment