Monday, July 26, 2021

దక్షిణాదిలో సుప్రీంకోర్టు పర్మినెంట్ బెంచ్: సీజేఐ, ఉపరాష్ట్రపతికి సౌతిండియా బార్ కౌన్సిల్ వినతి

న్యూఢిల్లీ: దేశంలో పేరుకుపోయిన కేసుల సత్వర పరిష్కరానికి దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు పర్మినెంట్ రీజినల్ బెంచ్ ఏర్పాటు చేయడం అత్యవసరమని సౌతిండియా బార్ కౌన్సిల్ అభిప్రాయపడింది. దక్షిణాదిలో బెంచ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం తెలంగాణ బార్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eU6pdt

Related Posts:

0 comments:

Post a Comment