Saturday, March 21, 2020

మరో షాక్: బీజేపీలో చేరిన 22 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పదవులకు రాజీనామా చేసిన 22 మంది రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శనివారం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. ఇటీవలే బీజేపీలోచేరిన సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి వెళ్లిన ఈ ఎమ్మెల్యేలు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకున్నారు. ఆరుగురు మంత్రులతోపాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aav2Op

Related Posts:

0 comments:

Post a Comment