Saturday, May 23, 2020

నాగబాబుకు పవన్ భారీ షాక్.. గాడ్సే కామెంట్స్ పై ఏమన్నాడో తెలుసా ?

జాతిపిత మహాత్మాగాంధీ హంతకుడైన నాథూరాం గాడ్సేకు మద్దతుగా సోదరుడు, జనసేన నేత, టాలీవుడ్ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ఎట్టకేలకు అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. గాడ్సే వ్యాఖ్యల వ్యవహారంపై పార్టీలో అంతర్గతంగా, బయటి నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతుండటం, ఇది చివరికి మెగా కుటుంబానికి సైతం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో పవన్ ఈ వ్యవహారంపై క్లారిటీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cZgGC1

0 comments:

Post a Comment