Saturday, May 23, 2020

బెంగాల్‌లో సేమ్ సీన్: బీజేపీ చీఫ్‌ను అడ్డుకున్న పోలీసులు, పోలీసులతో వాగ్వివాదం..

నిన్న ప్రధాని మోడీతో కలిసి దీదీ మమతా బెనర్జీ ఏరియల్ సర్వే చేశారు. మోడీ అండగా ఉంటామని చెబితే.. దీదీ కూడా తల ఊపారు. 24 గంటల్లో గడిచిందో లేదో పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. అంఫాన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతం దక్షిణ 24 పరగణ జిల్లాకు బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ శనివారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zZfJeq

Related Posts:

0 comments:

Post a Comment