Sunday, July 4, 2021

భారత్‌లో 40వేల దిగువకు కరోనా కొత్త కేసులు, వెయ్యిలోపు మరణాలు: 3 కోట్లకుపైగా పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మరణాలు కూడా క్షీణిస్తున్నాయి. కొత్తగా 40వేల లోపు కరోనా కేసులు, వెయ్యి లోపు మరణాలు సంభవించాయి. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య రెట్టింపుగా ఉంది. మొత్తం కేసులు 3 కోట్లు దాటాయి. మరణాలు 4 లక్షలు దాటాయి. ఆదివారంనాడు దేశంలో 15,22,504 నమూనాలను పరీక్షించగా.. 39,796

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wcbWBS

Related Posts:

0 comments:

Post a Comment