Sunday, July 4, 2021

శ్రీశైలం మల్లన్న ఆలయంలో డ్రోన్ల కలకలం .. అలెర్ట్ అయిన పోలీసులు, నల్లమల అటవీ ప్రాంతంలో గాలింపు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా రాత్రి సమయాల్లో శ్రీశైలం శైవక్షేత్రం పై డ్రోన్ కెమెరాలు సంచరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత నాలుగు రోజులుగా శ్రీశైలం ఆలయం చుట్టూ తిరుగుతున్న డ్రోన్లు ఆలయ అధికారులకు టెన్షన్ పుట్స్తున్నాయి. దీనికి సంబంధించి ఆలయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xe4wiO

0 comments:

Post a Comment