Wednesday, April 3, 2019

ఐపీఎల్ ను త‌ల‌ద‌న్నే బెట్టింగ్ లు..! కాయ్ రాజా కాయ్ అంటున్న ఏపి రాజ‌కీయం..!!

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : తాడేపల్లిగూడెం: ఐపీఎల్ ను త‌ల‌ద‌న్నే బెట్టింగులు ఇప్పుడు ఏపి రాజ‌కీయాల్లో చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాలపై ఇప్పుడే పందెంగాళ్లు కాళ్లు దువ్వుతున్నారు. నియోజకవర్గాల వారీగా అంచనాలు వేసుకుంటున్నారు. సొంత సర్వేలు నిర్వహించుకుంటున్నారు. జననాడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పందెం కాయడంలో కమీషన్‌దారులు ఇప్పుడు కీలకంగా మారారు. నియోజకవర్గ కేంద్రాలు, పల్లెల్లోని ప్రధాన కూడళ్లలో సంచరిస్తున్నారు. జననాడి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UvqihO

Related Posts:

0 comments:

Post a Comment