Wednesday, April 3, 2019

నన్ను కెలికితే ముంపు మండలాలే కాదు.. భద్రాచలాన్ని కూడా తెచ్చుకుంటా .. కేసీఆర్ ను హెచ్చరించిన బాబు.

తిరుపతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గేరు మార్చారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర పదజాలంతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ-తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్-ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను టార్గెట్ గా చేసుకుని సంధిస్తున్న విమర్శల్లో పదును పెంచారు. కొన్ని సందర్భాల్లో అసభ్య పదాలు కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UsSCBw

Related Posts:

0 comments:

Post a Comment