Saturday, March 6, 2021

మియన్మార్ సైనిక కుట్ర: సరిహద్దు దాటిన తమ పోలీసు అధికారులను అప్పగించాలని భారత్‌కు లేఖ

సైన్యం ఆదేశాలు పాటించడానికి నిరాకరిస్తూ భారతదేశంలో ఆశ్రయం పొందిన పోలీసు అధికారులను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని మియన్మార్ కోరింది. కొంత మంది అధికారులు తమ కుటుంబ సభ్యులతో పాటు ఇటీవల సరిహద్దుదాటి వచ్చారని భారత అధికారులు చెప్పారు. "రెండు దేశాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలను కొనసాగించేందుకు" వారిని అప్పగించాలని మియన్మార్ అధికారులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bpQ1jE

0 comments:

Post a Comment