Sunday, May 26, 2019

కేసీఆర్ వల్ల ఆ మూడు చోట్ల గెలుపు..! పెద్దపల్లి విషయంలో బీజేపీ తప్పటడుగు

మంచిర్యాల : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. నాలుగు స్థానాల్లో గెలిచి మోడీకి బహుమానంగా అందించింది. అయితే ఆ మూడు చోట్ల గెలిచి.. పక్కనే ఉన్న మరో సెగ్మెంట్‌లో ఓడిపోవడం కమలనాథులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసీఆర్ వ్యాఖ్యలను క్రెడిట్ చేసుకుని ఆ మూడు స్థానాల్లో బీజేపీ పాగా వేస్తే.. ఆ పక్క నియోజకవర్గంలో వెనుకబడటమేంటనేది

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30JlyWh

Related Posts:

0 comments:

Post a Comment