Sunday, May 26, 2019

ఫేస్‌బుక్ పరిచయం, ప్రేమ పెళ్లి.. మూడు నెలలకే కథ అడ్డం తిరిగింది

మిర్యాలగూడ : నీవే సర్వస్వం అన్నాడు. ప్రేమ మత్తులో ముంచేశాడు. ఫేస్‌బుక్ పరిచయాన్ని పెళ్లిపీటలెక్కించాడు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ప్లేటు ఫిరాయించాడు. ఆనాడు నమ్మించి పెళ్లిచేసుకుని ఈనాడు మోసం చేయాలని చూడటంతో సదరు యువతి ఠాణా మెట్లెక్కింది. ఏపీలోని విజయవాడ బెంజి సర్కిల్‌కు చెందిన ధారావత్‌ వాణికి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు చెందిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EAhga6

Related Posts:

0 comments:

Post a Comment