Sunday, May 26, 2019

చంద్ర‌బాబు చూస్తున్నారా : ప్ర‌ధాని ఖుషీ..శ‌భాష్.,జ‌గ‌న్ భుజం త‌ట్టి ఆలింగ‌నం: నేనున్నానంటూ భ‌రోసా..

ఊహించ‌ని రెస్పాన్స్‌. గంభీరంగా క‌నిపించే ప్ర‌ధానిలో ప‌ట్ట‌లేని సంతోషం. జ‌గ‌న్ ప్ర‌ధానిని మెప్పించారు. జ‌గ‌న్ త‌న కార్యాల‌యంలోకి రాగానే మెదీ మొములో సంతోషం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించింది. చంద్ర‌బాబును ఓడించి ఏపీ సీఎం కాబోతున్న జ‌గ‌న్‌ను ఆలింగ‌నం చేసుకున్నారు. శ‌బాష్ అన్నారు.భుజం త‌ట్టి అభినందించారు. నేనున్నానంటూ హామీ ఇచ్చారు. తొలుత గంట సేపు బేటీ అనుకున్న అప్పాయింట్‌మెంట్ స‌మ‌యం...దాటిపోయినా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ExNRO6

Related Posts:

0 comments:

Post a Comment