హైదరాబాద్ : అతడు ప్రేమించాడు. ఆమె నిరాకరించింది. దీంతో యువతిపై పగ పెంచుకున్నాడు. ఆమెను వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా యువతి గురించి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు చేశాడు. ఆమె పేరుతో సెక్స్ చాట్, న్యూడ్ వీడియో కాల్స్ అంటూ వసూళ్లకు తెర తీశాడు. బాదితురాలి ఫిర్యాదుతో చివరకు పోలీసులకు చిక్కి ప్రస్తుతం కటకటాల లెక్కపెడుతున్నాడు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X4C9Br
ఛాటింగ్కు రూ.400, న్యూడ్ వీడియో కాల్కు రూ.1500... యువతిని వేధించి కటకటాలపాలైన ప్రబుద్ధుడు..
Related Posts:
'ఎన్నికల్లో బాబుకు చుక్కలే, ఓడించేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్, ప్రతిపక్ష హోదా రాదు'హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవదని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అన్నారు. ఏపీ సీ… Read More
ఉద్యోగులు టార్గెట్లు అందుకోలేదని ఈ కంపెనీ వారికి విధించిన శిక్ష ఏమిటో తెలుసా..?సాధారణంగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. ఎందుకంటే యాజమాన్యాలు విధించే లక్ష్యాలు అలా ఉంటాయి. వాటిని అందుకోవడంలో చాలామటుకు … Read More
కేసీఆర్ అత్యంత సీనియర్! వయసులో వనమా పెద్ద..! హరిప్రియ జూనియర్..!!హైదరాబాద్: పాత కొత్త కలయికలతో తెలంగాణ శాసన సభ కొలువుదీరింది. ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన గులాబీ పార్టీ దాదాపు నెలన్నర తర్వాత త… Read More
చంద్రబాబూ! సిగ్గులేదా.. అలా మాట్లాడితే, దమ్ముంటే ఏపీలో కేసీఆర్ను కలువు: తలసానిహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి మాటలు విడ్డూరంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజ… Read More
అక్రమ మైనింగ్: కోర్టులో అసమ్మతి ఎమ్మెల్యేలు, ఆపరేషన్ కమల, గాలి జనార్దన్ రెడ్డి మిస్!బెంగళూరు: ఆపరేషన్ కమల హైడ్రామాలో భాగంగా కొంత కాలంగా మాయం అయిన బళ్లారి గ్రామీణ నియోజక వర్గం ఎమ్మెల్యే బి. నాగేంద్ర గురువారం ప్రత్యక్షం అయ్యారు. కర్ణాటక… Read More
0 comments:
Post a Comment