బెంగళూరు: కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీద గుర్రుగా ఉన్న సొంత పార్టీలోని కొందరు నేతల దెబ్బతో ఊహించని పరిణామాలు ఎదురౌతున్నాయి. సొంత పార్టీలోని రెబల్ నాయకులను బుజ్జగించడానికి సీఎం బీఎస్. యడియూరప్ప ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది. బళ్లారిలోని జిందాల్ స్టీల్ ప్లాంట్ కు కేటాయించిన 3, 667 ఎకరాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i4SBiN
Thursday, May 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment