Sunday, May 16, 2021

తెలంగాణలో రెండో డోసు వ్యాక్సిన్‌కు సడన్ బ్రేక్: నిలిపివేసిన కేసీఆర్ సర్కార్: మళ్లీ ఎప్పటికో?

హైదరాబాద్: ప్రాణాంతక కరోని వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తెలంగాణలో బ్రేక్ పడింది. వ్యాక్సిన్ కొరత వల్ల రెండో డోసు వ్యాక్సిన్ ఇవ్వడాన్ని నిలిపివేసినట్లు కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇదివరకే తొలి డోసును తీసుకున్న 45 సంవత్సరాల వయస్సు దాటిన వారికి ఇప్పట్లో రెండో విడత వ్యాక్సిన్ అందే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yk11si

0 comments:

Post a Comment