Sunday, May 16, 2021

Bill Gates చీకటి కోణం: మైక్రోసాఫ్ట్ ఉద్యోగినితో సెక్సువల్ రిలేషన్: విడాకుల తరువాత వెలుగులోకి

వాషింగ్టన్: ప్రపంచం మొత్తాన్నీ నడిపిస్తోన్న మైక్రోసాఫ్ట్ మాజీ అధినేత, అపర కుబేరుడు, దాన కర్ణుడిగా గుర్తింపు పొందిన బిల్‌గేట్స్‌‌ జీవితంలో చీకటి కోణాలు ఉన్నాయా? భార్యకు తెలియకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగించారా? మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి వైదొలగడానికి అదే కారణమైందా? అనే వార్తలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. మైక్రోసాఫ్ట్ అధినేతగా కొనసాగుతోన్న సమయంలో ఆయన తోటి ఉద్యోగినితో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eTO28Z

Related Posts:

0 comments:

Post a Comment