Sunday, May 16, 2021

ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం- కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు

ఏపీలో కోవిడ్‌ 19 కల్లోలం కొనసాగుతోంది. దీంతో పాటే మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు దాదాపు 100 మంది కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడుతున్నారు. దీంతో కోవిడ్ 19 మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ కూడా భారంగా మారుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏపీలో కోవిడ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tNFJQ1

Related Posts:

0 comments:

Post a Comment