Tuesday, May 25, 2021

చిన్నపాటి సునామీలా Cyclone Yaas -తీరాన్ని తాకిన తుపాను -రెండు గంటలు భారీ విలయం -videos

బంగాళాఖాతంలో తలెత్తిన యాస్ తుపాను అతి తీవ్ర స్థాయిలో, చిన్నపాటి సునామీని తలపించేలా బుధవారం ఉదయం తీరాన్ని తాకింది. ఒడిశాలోని బాలాసోర్ తీరానికి దక్షిణ-ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ ఫాల్(తుపాను తీరాన్ని చేరే ప్రక్రియ) ప్రారంభమైనట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. తుపాను తీరాన్ని పూర్తిగా దాటే ప్రక్రియ సుమారు రెండు గంటలు కొనసాగనుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fjPMs8

Related Posts:

0 comments:

Post a Comment