Tuesday, May 25, 2021

కేంద్రంపై వాట్సాప్‌ న్యాయపోరాటం- ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌-ఆంక్షలు రాజ్యాంగ విరుద్ధమంటూ

కేంద్ర ప్రభుత్వం ఇవాళ్టి నుంచి అమల్లోకి తెస్తున్న కొత్త సోషల్ మీడియా మార్గదర్శకాలతో వాట్సాప్, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి దిగ్గజాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇవాళ్టి నుంచి కేంద్రం తెచ్చే కొత్త విధానానికి అంగీకరించడం లేదా భారత్‌లో కార్యకలాపాలు మూసేయడం మినహా వాటికి మరో మార్గం లేదు. దీంతో కేంద్రం తీసుకొస్తున్న కొత్త విధానాన్ని సవాల్‌ చేస్తూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TapsIk

0 comments:

Post a Comment