Saturday, May 22, 2021

చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది.!మంత్రి తలసాని ఉద్ఘాటన.!

హైదరాబాద్ : రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమ హితాన్ని కాంక్షిచారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ప్రకటించారు. శనివారం తెలుగు పిల్మ్ ఇండస్ట్రీ ప్రతినిధులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/344r7l5

Related Posts:

0 comments:

Post a Comment