Saturday, May 22, 2021

కంగనా రనౌత్ బాడీగార్డుపై రేప్ కేసు.. పెళ్లి పేరుతో శారీరకంగా లోబర్చుకుని.. మోసపోయిన మేకప్ ఆర్టిస్ట్...

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బాడీగార్డుపై ముంబై పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. ప్రేమ,పెళ్లి పేరుతో తనను శారీరకంగా లోబర్చుకుని మోసం చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు కంగనా రనౌత్ బాడీ గార్డా కాదా అనే విషయం తమకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wE44tJ

0 comments:

Post a Comment