Monday, June 1, 2020

లడఖ్ లో ఉద్రిక్తత .. ఆయుధాలు,అదనపు బలగాలతో భారత్ , చైనా దేశాలు

భారత్ చైనా బోర్డర్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. లడఖ్ లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అటు చైనా.. ఇటు ఇండియా రెండు దేశాలు యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే లడఖ్ లోని వివాదాస్పద భూభాగంలో భారత, చైనా దళాలు భారీగా యుద్ధ శకటాలను మోహరిస్తున్నాయి .ఆయుధ సామాగ్రిని చేరవేస్తున్నాయి. ఇప్పటికే చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ యుద్ధానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XN4Ep8

0 comments:

Post a Comment