Thursday, May 13, 2021

పీవీ సింధుకు జగన్ నజరానా- వైజాగ్‌లో అకాడమీకి రెండెకరాలు

ఏపీకి చెందిన స్టార్ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు జగన్‌ సర్కార్‌ నజరానా ప్రకటించింది. రాష్ట్రంలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా విశాఖలో ఆమెకు రెండెకరాల స్ధలం కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సింధు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్న తర్వాత ఈ స్ధలంలో అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీ, స్పోర్ట్స్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uQ8bSL

Related Posts:

0 comments:

Post a Comment