Wednesday, July 1, 2020

నేపాల్ ప్రధాని ఓలీకి అండగా ఇమ్రాన్ ఖాన్.. ఇది జిన్‌పింగ్ స్కెచ్చేనా..?

కొన్ని దశాబ్దాలుగా భారత్ -నేపాల్ దేశాల మధ్య మంచి మైత్రి ఉంది. ఎంతోమంది నేపాల్ ప్రధానులు భారత్‌తో మంచి సంబంధాలు నడిపారు. అప్పటి వరకు ఎప్పుడూ లేని సరిహద్దు సమస్య ప్రస్తుత నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో వచ్చింది. భారత్ నేపాల్ భూభాగాన్ని ఆక్రమించిందంటూ కొత్త రాగం అందుకున్నారు. అంతేకాదు తమ పటంలో కూడా భారత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g9YruO

Related Posts:

0 comments:

Post a Comment