Friday, May 14, 2021

అదే అంబులెన్స్‌లో వైఎస్ జగన్, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉంటే: బీజేపీ నేత విష్ణు కౌంటర్

కర్నూలు: ఏపీ-తెలంగాణ మధ్య సరిహద్దు సమస్యలు మళ్లీ తలెత్తాయి. తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ పోలీసులు ఏపీ నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించట్లేదు. అంబులెన్స్‌లు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ తరలి వెళ్తోన్న పేషెంట్లతో కూడిన అంబులెన్స్‌లను కూడా తెలంగాణ పోలీసులు నిలిపివేస్తోన్నారు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SK4fol

Related Posts:

0 comments:

Post a Comment