Wednesday, July 1, 2020

గుంటూరు వైసీపీలో మళ్లీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే- కృష్ణదేవరాయలను అడ్డుకున్న రజనీ వర్గం...

గుంటూరు వైసీపీలో ఉప్పూ నిప్పుగా ఉంటున్న నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ వర్గాలు మరోసారి బహిరంగ రచ్చకు దిగాయి. చిలకలూరి పేట నియోజకవర్గం పరిధిలో వైసీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వచ్చిన ఎంపీని వాహనం దిగనీయకుండా రజనీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NXLTed

0 comments:

Post a Comment