Sunday, May 2, 2021

తుస్సుమనిపించిన బిగ్ షాట్స్..టార్చ్‌బేరర్స్: తొలి అడుగులోనే పల్టీ: లిస్ట్ పెద్దదే

చెన్నై: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. రాజెవరో..బంటెవరో తేలిపోయింది. అధికార పగ్గాలను అందుకునేదెవరో.. ప్రతిపక్ష పాత్రను పోషించేదెవరో స్పష్టమైంది. ఈ ఎన్నికల్లో కొద్దో, గొప్పో ప్రభావం చూపిస్తారని ఆశించిన కొందరు బిగ్ షాట్స్.. తుస్సుమనిపించారు. రాజకీయాల్లో మార్పులను తీసుకుని రావాలనే సంకల్పంతో ఏకంగా కొత్త పార్టీని సైతం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gW0qGJ

Related Posts:

0 comments:

Post a Comment