Monday, November 30, 2020

రైతుల ఆందోళన: ఇక మీ ఇష్టమన్న ప్రధాని మోదీ -వాళ్లపై ఆగ్రహం -వారణాసిలో సభ, ప్రత్యేక పూజలు

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తోన్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమావారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడారు. వారణాసి-ప్రయాగ్ రాజ్ ఆరులేన్ల హైవేను జాతికి అంకింతం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3odF7kx

Related Posts:

0 comments:

Post a Comment